¡Sorpréndeme!

అవినీతికి లేని రెవెన్యూ, పురపాలక చట్టాలు : కెసిఆర్ || Oneindia Telugu

2019-04-13 208 Dailymotion

cm kcr wanted Telangana to become completely non-corrupt. In revenue offices and municipalities, all the work should be done without paying bribe to anyone in the village panchayats.
#cmkcr
#government
#reviewmeeting
#officials
#Telangana
#noncorrupt
#revenueoffices
#municipalities

బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ పూర్తిగా అవినీతి రహితంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాలక సంఘాల్లో, గ్రామ పంచాయతీల్లో ఎవరికీ ఎక్కడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా అన్ని పనులు జరగాలన్నారు. దీనికోసం కఠినమైన కొత్త రెవెన్యూ చట్టం, కొత్త పురపాలక చట్టం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు, ధ్రువీకరణ పత్రాల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలని చెప్పారు.